నల్లగొండ, రంగారెడ్డి జెడ్పీల్లో కాంగ్రెస్ పాగా - TELUGU WATCH
Headlines News :

.

Home » , » నల్లగొండ, రంగారెడ్డి జెడ్పీల్లో కాంగ్రెస్ పాగా

నల్లగొండ, రంగారెడ్డి జెడ్పీల్లో కాంగ్రెస్ పాగా

Written By BLOGGEr on Tuesday, May 13, 2014 | 3:20 PM

హైదరాబాద్: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ‘హస్త’వాసి భాగా కనిపించింది. ఈ రెండు జిల్లా పరిషత్‌లలో కాంగ్రెస్‌పార్టీ పాగా వేసింది. నల్లగొండ జిల్లాల్లో మొత్తం 59 జెడ్పీటీసీ స్థానాలకుగాను కాంగ్రెస్‌పార్టీ 32 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొంది జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది. టీఆర్‌ఎస్ 13 సీట్లలో గెలిచింది. టీడీపీ-1, ఇతరులు-2 స్థానాల్లో గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 జెడ్పీటీసీ స్థానాలకుగాను కాంగ్రెస్ 17 స్థానాల్లో నెగ్గింది జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకుంది. టీఆర్‌ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది.



Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template