హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందడంతో ఆపార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భద్రతపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే జెడ్‌ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న కేసీఆర్‌కు అదనపు భద్రతను కల్పించాలని నిర్ణయించారు. డీఎస్పీ స్థాయి అధికారి కేసీఆర్ భద్రతకు కేటాయించారు. ఇద్దరు సీఐ స్థాయి అధికారులు ఉంటారు. కేసీఆర్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనాల సంఖ్యను కూడా పెంచారు.




0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !