పవన్ పై యండమూరి సంచలన వ్యాఖ్యలు.. - TELUGU WATCH
Headlines News :

.

Home » » పవన్ పై యండమూరి సంచలన వ్యాఖ్యలు..

పవన్ పై యండమూరి సంచలన వ్యాఖ్యలు..

Written By BLOGGEr on Saturday, April 26, 2014 | 11:33 PM





జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ పై, ఇజం పై స్పందిచిన యండమూరి ...పవన్‌ మాట్లాడే  రెండు నిమిషాలు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనిఅదే ఆయన అయిదు నిమిషాలు మాట్లాడితే ఆయన ఏదో ఒక సందేశం ఇస్తున్నాడనిపిస్తుందనిఅదే పవన్‌ పది నిమిషాలు మాట్లాడితే రాజకీయాలు అంటే పవన్ కు  ఏమీ క్లారిటీ లేదని ఎవరికైనా తెలుస్తుందని విచిత్రమైన కామెంట్ చేసాడు.  ఎంత తక్కువ మాట్లాడితే పవన్ కల్యాణ్ కు  అంత మoచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ రాసిన ఇజం పుస్తకం పై యండమూరి తాను ఇప్పటికే ఎన్నో వ్యక్తిత్య వికాశ పుస్తకాలు రాసిన తనకు పవన్ ఇజం’ పుస్తకం తనకు అర్ధం కాలేదని అన్నారు.   అందువల్ల ఈ పుస్తకాన్ని ఒక ఐదు పేజీలు చదివి అర్ధం కాక వదిలేసానని సంచలన వ్యాఖ్యలు చేసారు యండమూరి. 
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

"Congrats to K Chandrasekhar Rao Garu on taking oath as Telangana's 1st CM"

LIVE CRICKET: IPL T20

.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. TELUGU WATCH - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template